నీ స్వరం - నా ఎద చప్పుడు తీరుని మార్చేసింది,
నీ స్వరం - నా కళ్ళల్లో సంతోషాన్ని నింపింది,
నీ స్వరం - నా పెదవులపై చిరునవ్వుని పలికించింది,
నీ స్వరం - ప్రతి క్షణం నీ తలపులతో నింపేసింది,
చివరిగా....
నీ స్వరం - ఎంత దురానున్నా నిన్ను నాకు దగ్గరా గా చేసింది
No comments:
Post a Comment