6 August 2019
30 July 2019
కాలం కాటు
నా నీడ చెప్పింది నాతో
నువ్వు నాలోనే ఉన్నవాని
నా మాట తీరు చెప్పింది నాతో
నా ఊసులన్నీ నీవెనని
నా చూపు చెప్పింది నాతో
నా కను పాపాల నిండిన రూపం నీవెనని....
నువ్వు నాలో ప్రతీ అణువునా నిండిపోయినవే....
నీ జతలో కాలాన్ని సైతం మరిపించినావే..
అందుకేనేమో కాలం కాటు వేసినట్టు...
నీ ఎడబాటుకు దగ్గెరైనానే
వెలుగే రాని చీకటిలో నిన్ను వెతుకుతున్నానే
నీవు లేని నా బ్రతుకులో నన్నే వదిలేసినానే...
నువ్వు నాలోనే ఉన్నవాని
నా మాట తీరు చెప్పింది నాతో
నా ఊసులన్నీ నీవెనని
నా చూపు చెప్పింది నాతో
నా కను పాపాల నిండిన రూపం నీవెనని....
నువ్వు నాలో ప్రతీ అణువునా నిండిపోయినవే....
నీ జతలో కాలాన్ని సైతం మరిపించినావే..
అందుకేనేమో కాలం కాటు వేసినట్టు...
నీ ఎడబాటుకు దగ్గెరైనానే
వెలుగే రాని చీకటిలో నిన్ను వెతుకుతున్నానే
నీవు లేని నా బ్రతుకులో నన్నే వదిలేసినానే...
28 July 2019
కలిసిపోనియ్యరాధే
కాటుక నిండిన కనులు
అవి చేసే నాట్యాలు
నన్ను ఆకర్షిస్తుంటే
వాటిని చూడకుండా ఉండేలా?
అవి చేసే నాట్యాలు
నన్ను ఆకర్షిస్తుంటే
వాటిని చూడకుండా ఉండేలా?
తడి ఆరని కురులు
వాటి నుంచి కారే నీటి బిందువు
నడుం మడతల నుంచి జారగా
అది చూశాక పెరిగిన గుండె చప్పుడు ఆగేదేలా...?
వాటి నుంచి కారే నీటి బిందువు
నడుం మడతల నుంచి జారగా
అది చూశాక పెరిగిన గుండె చప్పుడు ఆగేదేలా...?
నీ అధారాలు పలికే మాట కన్నా
నవ్వే ఎక్కువగా పలకరిస్తుంటే
వాటిని చేరకుండా నిలిచేదెలా?
నవ్వే ఎక్కువగా పలకరిస్తుంటే
వాటిని చేరకుండా నిలిచేదెలా?
అన్నిటిని చేరిపేసి
నీ కౌగిట బందినై
అధరాల ఆటలో
నిన్ను గెలిచి
నీలో
అధరాల ఆటలో
నిన్ను గెలిచి
నీలో
కలిసిపోనియ్యరాధే చెలి....!
19 July 2019
నీ స్వరం తీయగా
ఎదురు చూసాను నీ మాటకై,
పలకరించావు నన్నే హాయిగా,
చేశావు నన్ను కొంటేగా,
వినిపించావు నీ స్వరం తీయగా,
ఉండిపోయావు మదిలో పదిలంగా,
మార్చేశావు నన్ను మొతంగా..
Subscribe to:
Posts (Atom)
-
శోకం విలువ ఏంటో తెలియాలి అంటే దేశ సరిహద్దులలో తన బిడ్డని కోల్పోతే ఎలా ఉంటదో ఆ తల్లిని అడగాలి కన్నీటి విలువ తెలియాలి అంటే దేశ సరిహద్దులలో ...
-
నా నీడ చెప్పింది నాతో నువ్వు నాలోనే ఉన్నవాని నా మాట తీరు చెప్పింది నాతో నా ఊసులన్నీ నీవెనని నా చూపు చెప్పింది నాతో నా కను పాపాల నిండ...
